Free గా తెలుగు సినిమాలు చూడాలా? These Apps Try చేయండి
తెలుగు సినిమాలు చూసే ఆనందమే వేరు! కానీ, థియేటర్‌కు వెళ్లే సమయం లేకపోయినా, ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లలో సబ్‌స్క్రిప్షన్ తీసుకోవడం ఖర్చుగా అనిపించినా, మీరు ఇంట్లోనే కూర్చొని తెలుగు సినిమాలను ఉచితంగా వీక్షించగలుగుతారు. ఇప్పుడు మార్కెట్లో అనేక ఓటీటీ యాప్‌లు అందుబాటులో ఉన్నాయి. కొన్నింటిలో కేవలం సబ్‌స్క్రిప్షన్‌తోనే సినిమాలు చూడగలుగుతారు, అయితే కొన్ని యాప్‌లు ఉచితంగా కూడా మంచి తెలుగు సినిమాలను అందిస్తున్నాయి. మీ కోసం అటువంటి బెస్ట్ యాప్‌ల వివరాలను ఇందులో చర్చించుకుందాం. 1. యూట్యూబ్ (YouTube … Read more